worthy
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, deserving; having merit, excellent యోగ్యమైన,అర్హమైన, తగిన, ఉత్తమమైన, సద్గుణముగల.
- this was a worthy act అదిసత్కార్యము.
- his worthy master ఘనుడైన అతని దొర.
- your worthy brotherశ్రీమతు మీ అన్నగారు.
- nothing worthy the name of injustice was done అన్యాయ మన్నది లేశమైన జరగలేదు.
- he is worthy of reward వాడుబహుమానమునకు అర్హుడు, పాత్రుడు.
- they are worthy of punishmentవాండ్లు శిక్షకు అర్హులు.
- this is worthy of examination అది విమర్శించ తగ్గది.
- the book is worthy of its high character ఖ్యాతికి తగిన యోగ్యత ఆ పుస్తకమునకు వున్నది.
- the ship is not sea worthy వాడ, లోసముద్రానికి యోగ్యమైనదిగా వుండలేదు.
- బలము తప్పి వున్నది.
నామవాచకం, s, a man of eminent worth ఘనుడు.
- the worthies of the church మతములో నిండా ప్రసిద్ధులుగా వుండిన వాండ్లు, మహాత్ములు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).