బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the fleece of he sheep and some other animals బొచ్చు, ఊర్ణము.

  • goats wool మేక బొచ్చు.
  • cotton wool దూది.
  • his wits went a wool gathering వాని బుద్ది పెడతల బట్టినది.
  • great cry and little wool మంత్రములో పసలేకపోయినా తుంపరలకు తక్కువలేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wool&oldid=949941" నుండి వెలికితీశారు