wood
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
క్రియ, నామవాచకం, to go for wood కట్టెలకు పోవు.
- "the girl was acccidentally shot while wooding" ఆ పిల్ల కట్టెలకు పోతూవుండగా లటక్కున వొక గుండు వచ్చి తగిలినది.
నామవాచకం, s, the substance of trees, a forest కొయ్య, చెక్క, మాను, అడవి.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).