బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, place of generation or production గర్భము.

  • whilethe child is yet in the womb బిడ్డ కడుపులో వుండగానే.
  • how can wetell what is in the womb of futurity? ఇకను యేమి రానున్నదో మన కెట్లా తెలుసును.
  • those evernts which are stil in the womb of time ఇనకు సంభవించ నున్న పనులు, రేపటికి రానున్న కార్యములు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=womb&oldid=949913" నుండి వెలికితీశారు