బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, testimony, he that gives testimony సాక్షి, సాక్షి చెప్పేవాడు.

 • God is my witness దేవుడే నాకు సాక్షి.
 • you are witnesses to this ఇందుకు మీరు సాక్షులు, యిది మీరు యెరిగి వుండవలసినది.
 • to bear witness ఎరుగుట.
 • I can bear witness to that నేను దాన్ని బాగా యెరుగుదును.
 • they bore witness to his innocence వానియందు దోషము లేదన్నారు.
 • I bear you witness నీకు నేను వున్నాను.
 • with a witness సాక్షాత్తుగా, పరిష్కారముగా.
 • he is mad with a witness వాడు సాక్షాత్తు వెర్రివాడు.
 • here is folly with a witness ఇది పరిష్కారమైన వెర్రి.

క్రియ, విశేషణం, to see, to know, to attest చూచుట, ఎరుగుట,చేవ్రాలు వేసుట.

 • they witness ed the fight ఆ జగడమును కండ్లార చూచినారు.
 • he witness ed the bond ఆ పత్రమునకు వాడు సాక్షి చేవ్రాలు వేశినాడు.
 • I call upon you to witness this దీన్ని మీరు యెరిగి వుణ్నండి.
 • witness my hand Rangaya రంగయ్య యెరుగుదును, or రంగయ్య సాక్షి.
 • witness my hand, T.Munro మండ్రోగారి వ్రాలు, or మండ్రోగారి చేవ్రాలు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=witness&oldid=949881" నుండి వెలికితీశారు