బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, and prep.

 • out; beyond : not with బయిట, వినహా, లేక, లేకుండా.
 • he lived without the fort వాడు కోటబయిట కాపురము వుండి నాడు.
 • how can he live without money? రూకలు లేకుండా వాడు యెట్లా జీవించును.
 • I cannot do this without his aid వాడి సహాయము లేకుండా యిది నావల్లకాదు.
 • without asking me నన్ను అడగకుండా.
 • I willcome without fail తప్పక వస్తాను.
 • people who are without sense తెలివిమాలిన వాండ్లు.
 • he went without his dinner అన్నము తినకుండా పోయినాడు, అనగా వానికి తినేటందుకు అన్నము దొరకలేదు.
 • without he consents, I will not come అతడు వొప్పకుంటే నేను రాను.
 • without yougo he will not give it నీవు పోకుంటే వాడు యివ్వడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=without&oldid=949877" నుండి వెలికితీశారు