wither
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, to fade వాడుట, వాడి పోవుట, ఎండిపోవుట. క్రియ, విశేషణం, t cause to shrink, wrinkle, to ruin వాడగొట్టుట, ఎండగొట్టుట.
- the heat withered the flower ఎండ పువ్వులను వాడ గొట్టి నది, యెండకు పువ్వులు వాడినవి.
- this curse withered him యీ శాపము వాణ్ని హతము చేసినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).