బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to take back, to recall మళ్ళీ తీసుకొనుట,వెనక్కు తీసుకొనుట.

  • he withdrew his charge తాను యిచ్చిన ఫిరియాదును మళ్లయీ తీసుకొన్నాడు.
  • he withdrew his troops తన దండను వెనక్కు మళ్ళించినాడు.
  • he withdrew his assertions తాను అన్న మాటనుతన మాటను లేదన్నాడు.
  • he withdrew his hand తన చేతిని యీడ్చుకొన్నాడు, వెనక్కు తీసుకొన్నాడు.
  • he withdrew his eyes తన దృష్టిని మళ్ళించినాడు, చూడడము మానుకొన్నాడు.
  • the king withdrew his conutenance from the scheme రాజు దాన్ని ఆదరించడము విడిచిపెట్టినాడు.

క్రియ, నామవాచకం, to retire మళ్ళు కోనుట, వెళ్ళుట, లేచిపోవుట, తొలుగుట.

  • the army withdrew ten miles దండు ఆమడ దూరము వెనక్కు పోయినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=withdraw&oldid=949868" నుండి వెలికితీశారు