బ్రౌను నిఘంటువు నుండి[1]

prudent, judicious వివేకముగల, తెలివిగల.

  • these birds are very wise ఈ పక్షులకు బుద్ధి అధికము.
  • she is a very wise womanఆపె నిండా తెలివిగల మనిషి, వివేకశాలి.
  • he is learned but he is not wise వాడు చదువుకొన్నవాడే గాని వానికి తెలివిలేదు.
  • it was not wise of you to tell him this ఇది నీవు వానితో చెప్పడముబుద్ధకాదు, తెలివికాదు.
  • they are wiser than to do this ఇట్లాచేయడమునకు వాండ్లకు పిచ్చిపట్టలేదు.
  • you may do this ; nobody will be the wiser నీవు యిట్లా చేస్తే చేయవచ్చును.
  • దీన్నియెవరున్ను కనుక్కోలేదు.

నామవాచకం, s, way, manner విధము, రీతి, తీరు.

  • in this wise ఇట్లా.
  • in that wise అట్లా.
  • in any wise ఎట్లాగైనా, అన్నివిధాలా.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wise&oldid=949854" నుండి వెలికితీశారు