wipe
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to cleanse by rubbing to clear తుడుచుట.
- he wiped his hands చేతులన తుడుచుకొన్నాడు.
- he wiped the table బల్లను తుడిచినాడు.
- he wiped the sweat off his face నొసటి చెమటను తుడుచుకొన్నాడు.
- he wiped out the debt ఆ అప్పును కొట్టివేశినాడు, తీర్చివేశినాడు.
- this wipes out the debt ఇందువల్ల అప్పు తీరిపోతున్నది.
నామవాచకం, s, a stroke (this is a low word) దెబ్బ, దూషణ.
- at a single wipe ఒక దెబ్బన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).