బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to gain గెలుచుట.

  • he won the prize పందెమును గెలిచినాడు, బహుమానమును పొందినాడు.
  • he won several victories అనేక మాట్లు జయించినాడు, అనేక జయములు పొందినాడు.
  • you have won their hearts by this ఇందు చేత వాండ్లందరు నీ పక్షమైనారు in rustic English to win a house or crop is to get it ready తయారుచేసుట, సిద్ధముచేసుట.
  • they win coal here win (That is, they dig coal here) యిక్కడ బొగ్గులు తవ్వుతారు.
  • a place where theywin marble పలుగు రాళ్ళు తొవ్వే స్థలము.
  • the ship wins her easy way వాడ హాయిగా పోతున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=win&oldid=949822" నుండి వెలికితీశారు