బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, consent, readiness సమ్మతి, ఇష్టము,ఉత్సాహము.

  • this proved his willingness to come వాడు రావడానకు సమ్మతివున్నట్టు యిందుచేత తెలిశినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=willingness&oldid=949817" నుండి వెలికితీశారు