బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, cheerfully, without relucatance సంతోషముగా,మనఃపుర్వకముగా.

  • he paid the money willingly ఆ రూకలను సంతోషముగా యిచ్చినాడు.
  • will you come ? willingly వస్తావా, నిండా సంతోషము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=willingly&oldid=949816" నుండి వెలికితీశారు