willing
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, ready, desirous ఇచ్ఛగల, సమ్మతిగల.
- are you willing to go ? పొయ్యేటందుకు నీకు సమ్మతమా ? నీకు పోవలె నని వున్నదా.
- I am willing to give this యిది నాకు యివ్వవలెనని వున్నది.
- he is not willing to do so అట్లా చేయడానికి వాడికి యిష్టము లేదు.
- we are to do this (God-wiling) next year ఈశ్వరానుగ్రహము వుంటే దీన్ని వచ్చే సంవత్సరము చేతాము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).