బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, dispostition ; inclination ; desire ఇచ్ఛ, తలంపు.

 • choice, pleausure చిత్తము, మనసు, అభీష్టము, బుద్ది, ఆలోచన.
 • he gave it of his own will, or of free will మనఃపూర్తిగా యిచ్చినాడు,తనకు తానే యిచ్చినాడు.
 • he went there of his own will అక్కడికిస్వేచ్ఛగా పోయినాడు, తనకు తానే పోయినాడు.
 • what's your will ? or what do you want? నీ కేమి యిష్టము.
 • according to the will of God దేవాను గ్రహము చొప్పున.
 • I resigned myself to the will of Godదేవుని మీది భారము వేశి వున్నాను.
 • self will అహంకారము.
 • he has a will of his own వాడు తలకొవ్వినవాడు.
 • she has no will of her own ఆమె స్వతంత్రురాలు కాదు.
 • rude will (Laurence's first speech in will Romeo) ప్రాకృత భావము, అనాచారము, మొండినతము.
 • ill will పగ, will కార్పణ్యము.
 • he had his will of her దాన్ని చెరిపినాడు.
 • will Testament మరణశాసనము.
 • the new Tamil NT says స్వచిత్తారాధన.
 • will worship, will'will'will'will'will'will is precisely ఇష్టపూజ, రాజసపూజ, తన మనసు వచ్చిన ప్రకారముగా చేశే పూజ, విధిని అనుసరించకుండా స్వేచ్ఛగా చేసిన పూజ.
 • Will-with a wisp, or Will o the Wisp కొరివిదయ్యము.

క్రియ, విశేషణం, and v. n.

 • ఇచ్ఛయించుట.
 • the sign of the future tense: this in Telugu is generally expressed by the present;thus he will go to-morrow రేపు పోతున్నాడు.
 • or by the aorist పోవును.
 • Go if you will నీకు యిచ్చవుంటే పో, కావలశివుంటే పో.
 • do as you will నీకు యిష్టమైనట్టు చెయ్యి.
 • I will go if you will నీవు పోతే నేనున్ను పోతాను.
 • God, willed this దేవుని సంకల్పమువల్ల యిది సంభవించినది.
 • I shall come tomorrow if God will దేవుని సంకల్పము వుంటే రేపు వస్తున్నాను.
 • he willed away all his property తన యావత్తు సొత్తును మరణ శాసన పూర్వకముగా యిచ్చినాడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=will&oldid=965215" నుండి వెలికితీశారు