wife
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, spouse పెండ్లాము, ఆలు, భార్య.
- man and wife ఆలుమొగుడు, స్త్రీ పురుషులు, దంపతులు.
- he took her to wife దాన్ని పెండ్లాడినాడు.
- my wife's elder sister or may elder borhters wife is my వదినె.
- my wife's younger sister or my younger brothers wife is my మరదలు.
- plural మరదండ్లు.
- a fellow wife సవతి.
- they are fellow wives వాండ్లు సవతులు.
- a fish wife పల్లెది, చెంబడిది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).