widowed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>adj., bereaved of a husband by death మృతభర్తృకయైన, భర్తవిహీనురాలైన, మొగుడుచచ్చిన, అనాధగావుండే.
- the widowed or lovelorn nightingale చంద్రవిరహ తాపముగల చకోరము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).