బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, మొగుడు చచ్చినబిడ్డ, భర్తృ విహీనురాలు.

  • as a term of respect వితంతువు, చనిపోయిన వాని భార్య.
  • as a term of scornముండ.
  • To make or institute a Hindu woman as a window తాడుతెంచుట.

క్రియ, విశేషణం, to kill the husband మొగుణ్ని చంపుట, ముండ మోయించుట.

  • the war widowed them ఆ యుద్ధములో వాండ్ల మొగుండ్లు చచ్చినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=widow&oldid=949791" నుండి వెలికితీశారు