widen
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
క్రియ, విశేషణం, to make broad వెడల్లు చేసుట, విశాలముచేసుట.
- he widened the road బాటను వేడల్పు చేసినాడు.
- this widened the breachఇందువల్ల కలహము పెరిగినది.
క్రియ, నామవాచకం, to became broad వెడల్పు అవుట.
- here the river widens ఇక్కడ యేరు వెడల్పు అవుతున్నది.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).