బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, broad, extensive, large, remote వెడల్పైన, విశాలమైన, పెద్దదిగా వుండే.

 • a wide chest విశాలముగా వుండే పెట్టె.
 • a wide mouth బాకి నోరు, పెద్దనోరు.
 • the trees are wide apart ఆ చెట్లు యెడయెడముగా వున్నవి.
 • విరళముగా వున్నవి.
 • there is a wide distinction between these two ఈ రెంటికి నిండా భేదము వున్నది.
 • in the wide world ఈ మహత్తైన ప్రపంచములో.
 • he was wide awake వాడికి రవంతైనా నిద్రలేదు, వానికి లేశమైనా అజాగ్రత లేదు.
 • this arrow fell wide of the mark యీ బాణము గురితప్పినది.
 • his statement is very wide of the truth వీడు చెప్పేది యేక్కడ నిజమెక్కడ, వీడు చెప్పేది నిజానికి నిండా దూరము.
 • the gate stood wide open ఆ తలుపు బార్లగా తెరిచి వుడినది.
 • this blow, or argument stirikes wide యీ దెబ్బ తప్పినది, యీ న్యాయము సరిపడలేదు.
 • this answer is wide of the question అడిగినది వొక దోవ చెప్పినది వొక దోవగా వున్నది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wide&oldid=949786" నుండి వెలికితీశారు