wicker
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, made of twigs చువ్వలతో అల్లిన, వేళ్ళతో అల్లిన,పేములతో అల్లిన.
- a wicker basket చువ్వలతో అల్లిన గంప.
- a wicker work boxపేళ్ళతో అల్లిన పెట్టె.
- a wicker work chair చువ్వలతో అల్లిన కురిచి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).