బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, wherefore, for what reason ఎందుకు, ఏల, ఏమి నిమిత్తము.

  • why should he not come వాడు యెందుకు రాడు.
  • why not మరి.
  • why! he is gone వెళ్ళినాడు సుమీ.
  • why I began it only yesterday నిన్నే ఆరంభిస్తిని.
  • why I know that already, నేను ముందరనే యెరుగుదునే.
  • why then సరే.
  • if he comes, why then, you must come too వాడు వస్తే నీవున్ను రావలసినదే.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=why&oldid=949779" నుండి వెలికితీశారు