wholesale
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, in large quantities మొత్తముగా, జట్టిగా.
- he sold the goods wholesale or by wholesale ఆ సరుకులను మొత్తముగా అమ్మినాడు.
- he bought it wholesale and sold it retail మొత్తముగా కొని చిల్లరగా అమ్మినాడు.
- he destroyed them wholesale వారిని వొక దెబ్బన హతము చేసినాడు.
- he devoured them wholesale వాటిని వొక దెబ్బన మింగినాడు.
- wholesalemurders or executions సంఘాత మరణము, ప్రజాక్షయము.
- a wholesale shop మండి.
- on his wholesale condemnation of the plan యీ యుక్తి బొత్తిగా పనికి రాదని వాడు అన్నందు మీదట.
- he takes snuff by wholesale వాడు పొడిని బుడ్డిబుడ్డిగా వేస్తాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).