whole
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, all, total, entire, sound సకలమైన, సమస్తమైన, నిర్దోషమైన.
- complete; entire; not imperfect సంపూర్ణమైన, నిండు.
- a whole year సంవత్సరము పొడుగున.
- whatever clothes you have let them be whole : no rag, no tatters whole(Wesley XII.
- 232.
- ) నీ దగ్గిర వుండే బట్టలలో చింపులు వుండరాదు.
- some who were wounded and some who were whole గాయము తగిలిన వాండ్లు కొందరు గాయము తగలని వాండ్లు కొందరు.
- he escaped with a whole skin గాయము లేక తప్పించు కొన్నాడు.
- thay that be whole need not a physician ఆరోగ్యముగా వుండే వాండ్లకు వైద్యుడు అక్కరలేదు.
- six lame men and twenty who are whole ఆరుగురు కుంటి వాండ్లున్న హాయిగావుండే వాండ్లు యిరవైమందిన్ని.
- whole rice, that is unbroken rice సూదులు సూదులుగా వుండే బియ్యము, వరిగని బియ్యము.
- As a n.
- s.
- The entire thing అంతా, యావత్తు.
- he bought the whole యావత్తు కొనుక్కొన్నాడు.
- I read the whole కడాకు చదివినాను.
- on the whole మెట్టుకు, ముఖ్యముగా.
- on the whole, he is not a bad boy మెట్టుకు వాడు చెడ్డ పిల్లకాయ కాదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).