బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, గోడకు కొట్టడమునకై నీళ్ళలో కలిపిన సున్నము. క్రియ, విశేషణం, సున్నముకొట్టుట.

  • they whitewashed the house ఆయింటికి సున్నము కొట్టినారు.
  • he got himself whitewashed in the insolvent court అప్పులు చెల్లించడమునకు గతిలేదని దివాణములోనిరూపించి చెరసాల విడిచి వచ్చినాడు, లోన కంపు పెట్టుకొని పైనగంథము పూసుకొని బయిలు దేలినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=whitewash&oldid=949747" నుండి వెలికితీశారు