బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, and v.* a.

  • to form a musical modulation of the breath ఈలవేసుట.
  • the ball whistled by his head గుండు వాడితలమీదుగా రౌంయిమని పోయినది.
  • he whistled back his dog యీలవేశికుక్కను మళ్ళీ తనవద్దికి పిలుచుకొన్నాడు.
  • he whistled a tune యీలవేశివొక రాగమును పాడినాడు.

నామవాచకం, s, a pipe that makes a shrill sound; sound made with the lips ఈలకోవి, ఈల.

  • they are at his whistle వాడు యెట్లాఆడిస్తే అట్లా ఆడుతారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=whistle&oldid=949739" నుండి వెలికితీశారు