whirligig
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a toy which children spin round గిరగిరతిప్పే గిలక.
- in the whirligig of worldly events ప్రపంచములో ఆయా పనులు సంభవిస్తూ వచ్చే వరసలలో.
- In Tibet they write prayers on a whirligig and spin it తిబెట్లో గిలకమీద ప్రార్థనా శ్లోకములను వ్రాశి దాన్ని తిప్పుతారు.
- See Lloyd and Gerards travels Vol.2. page 72.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).