బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, and v. n.

  • to strike with a lash కొట్టుట,కొరడాతో కొట్టుట.
  • to punish శిక్షించుట, దండించుట.
  • he whipped the letter into his pocket ఆ జాబును లటక్కున తన జేబులోవేసుకొన్నాడు.
  • he whipped off the dogs tail కుక్క తోకనుపుటుక్కున తెంచినాడు.
  • she whipped a sheet off the bed and threw it over her head మెత్తమీది దుప్పటిని యీడ్చి తలమీదకప్పుకొన్నది.
  • she whipped off her veil ముసుకుని దడీలుమనితీశివేశినది.
  • he whipped out his sword కత్తిని సరాలునదూళినాడు.
  • he whipped the letter out ఆ జాబును లటక్కునబైటయెత్తినాడు.
  • he whipped his sword through my arm ఆ కత్తితో యీ తట్టు దూరి ఆ తట్టు బయిలుదేలటట్టు భుజములో పొడిచినాడు.
  • she whipped up the child and ran off with it చివుక్కున ఆ బిడ్డను యెత్తుకొని పారిపోయినది.

నామవాచకం, s, scourge ఝాటి, కొరడా, a cart whip పొడుగాటి ఝాటి,బండిమీద కూర్చుండి తోలేఝాటి.

  • a horse whip గుర్రపు కొరడా.
  • he camewhip and spur, that is whipping and spurring నిండా వేగముగావచ్చినాడు, వడిగా వచ్చినాడు.
  • he is a good whip వీడు బండి తోలడములో గట్టివాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=whip&oldid=949715" నుండి వెలికితీశారు