బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

pronounrelative, that ఎది,ఏది, which do you want? నీ కేది కావలెను.

  • no matter which ఎదైనాసరే.
  • he does not know which is which ఎది యేదో వాడికి తెలియలేదు.
  • which of the men came? వారిద్దరులో యెవరు వచ్చినారు.
  • which of the houses is his?ఆ యిండ్లలో యేయిల్లు అతనిది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=which&oldid=949695" నుండి వెలికితీశారు