whence
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, form what place, or source ఎక్కడినుంచి, ఎందువల్ల, ఎందుచేత.
- whence is this? ఇది యెక్కడిది.
- whence hath this man this wisdom? ఇతనికి యీ జ్ఞానము యెట్లా కలిగినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).