బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

pronoun, ఎది, ఏమి, ఎదోఅది, what is it? అదేమి.

 • what is its length? దాని నిడువు యెంత.
 • what have you to do with penance? నీవు యెక్కడ తపమెక్కడ.
 • what have I to do with you? నీ వెక్కడ నే నెక్కడ.
 • what I want is a light నాకు కావలసినది వొక దీపము.
 • I will tell you what faith is విశ్వాస మిట్టిదని చెప్పుతాను.
 • let them tell what they willవాండ్లకు యిష్టమైనది చెప్పుకోనియ్యి.
 • tell me what you know about it అందున గురించి నీవు యెరిగినది చెప్పు.
 • what do you mean by calling this silver అది యెక్కడి వెండోయి.
 • what great matter is that అది యెంత గొప్ప పని.
 • what a handsome face ఎంత అందమైన ముఖము.
 • what wonderful beauty ఔరా చక్కదనము.
 • in what manner ఎట్లా, యేరీతిగా.
 • I tell you what నేను వొక మాట చెప్పుతాను విను.
 • what with debts, and what with other troubles, he was nearly driven mad వుండే అప్పులేమి, తొందర లేమి, యిదంతా చాలక వాడికి తెలివిన్ని తప్పిపోవచ్చినది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=what&oldid=949653" నుండి వెలికితీశారు