బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the largest of all marine animals పొప్పరమీను, తాడిమీను, అన్నిటికీ పెద్దదిగా వుండే సముద్రపు చేప.

  • a whaling voyage బ్రహ్మాండమైన చేపలను పట్టబోవడము.
  • whale bone తాపిమీనుయెముక, పొప్పరమీను యెముక.
  • (ఇది బెత్తమువలె వంగుతున్నది.
  • ) one whale will produce ten casks of oil ఇటువంటి వొక చేప కొవ్వును కాస్తే పది పీపాయీల నూనె అవుతన్నది.
  • a tub thrown to the whale పేద్దపులివలె పైకి దూరే బ్రహ్మాండమైన చేపను అవతలికి మళ్ళించడమునకై విశిరివేసే తొట్టి.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=whale&oldid=949649" నుండి వెలికితీశారు