welcome
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, producting gladness in its reception;grateful; pleasing స్వాగతము, సంతోషమైన, ప్రియమైన, ఇష్టమైన,అంగీకారమైన.
- the coolness of this wind was very welcome to him ఈ గాలియొక్క చలవవాడికి నిండా అనుకూలముగా వుండెను.
- welcome news మంచిసమాచారము, క్షేమ సమచారము, అనుకూల సమాచారము.
- money is welcome to every body రూకలు వస్తే అందరికీ సంతోషమే.
- welcome guests; persons by whose coming we are glad వీండ్లు వచ్చినదే పదివేలని యెంచబడ్డ అతిథులు.
- to him all guests are welcome వాడి యింటికి యెవరు పోయినా వాడికిసంతోషమే.
- you are welcome మీరు వచ్చిన దానికి నేను సంతోషించినాను.
- I saw that I was not welcome నేను వచ్చినది వాండ్లకు సమాధానములేదని కనుక్కొన్నాను.
- you are welcome to lodge in this house నీవు యీ యింట్లో సుఖముగా దిగవచ్చును.
- you are as welcome as the flowers in May అంథా నీదే, నీకు వొక అడ్డము లేదు.
- you are welcome to do so సుఖముగా అట్లాచెయ్యి.
- You are welcome to the horse ఈ గుర్రము కావలిస్తే తీసుకో.
- you are welcome to the book ఆ పుస్తకము కావలిస్తే యెత్తుకో.
- Welcome! Welcome! నీవు వచ్చినది మాబాగు, మాబాగు.
- they bade him welcome వానితో నీవు వచ్చినది పరమసంతోష మన్నారు.
- he made them welcome to it దాన్ని మహరాజుగా పుచ్చుకొండని అన్నాడు.
నామవాచకం, s, salutation, kind reception పోయినందుకు చేసేసన్మానము, మరియాద, ఆదరణ, మన్నన.
- when we went to his house we found a ready welcome మేము వాని యింటికి పోయిన దానికి నిండా సన్మానించినాడు, నిండా మరియాద చేసినాడు.
- he gave them a cold welcome వారు వచ్చినందుకు ముఖము మాడ్చినాడు.
ఆశ్చర్యార్ధకం, a form of salute దంఢము, నమస్కారము, సలాము. క్రియ, విశేషణం, to salute a new comer with kindness; or to receive and entertain hospitably వచ్చినవాణ్ని సన్మానించుట,ఆదరించుట, విచారించుట, మన్ననచేసుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).