బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, తూచబడ్డ, తూగిన, వంగిన.

  • words duly weighed బాగాపర్యాలోచించబడ్డ శబ్దములు.
  • weighed down with misery దుఃఖము చేతకుంగిన.
  • hearts weighed down by grief దుఃఖముచేత కుంగిన మనస్సులు, ఖిన్నమనస్సులు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=weighed&oldid=949594" నుండి వెలికితీశారు