బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to put form the breast బిడ్డకు చన్నుమాన్పించుట.

  • two months after she weaned the child అది బిడ్డకు చన్ను యివ్వడము విడిచి పెట్టిన రెండు నెలలకు తర్వాత.
  • this punishment weaned himfrom the world యీ శిక్షలో వానికి యిహముమీద ఆశ విడిచినది.
  • this weaned him from abusing people యిందువల్ల వాడికి జనులను తిట్టే దుర్గుణము మానినది.
  • a weaned child చన్ను మాన్పబడ్డ బిడ్డ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wean&oldid=949552" నుండి వెలికితీశారు