బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, wetting or making moist నీళ్లు చల్లడము, నీళ్ళుకట్టడము, నీళ్ళుపోయడము.

  • a watering place స్నానము చేయడమునకై పొయ్యేస్థలము, అనగా విలాసార్థముగా పట్టణమునకు భైటపొయ్యే స్థలము.
  • Eunore is called a watering place యెరణావూషు చెన్న పట్టణము నుంచిదొరలు వేడుకగా పొయ్యే స్థలము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=watering&oldid=949516" నుండి వెలికితీశారు