బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, irrigated నీళ్ళపార్చబడ్డ, నీళ్ళకట్టబడ్డ.

  • a watered field నీళ్ళుపారేపొలము.
  • the gardens that are watered from the river యేటి నీళ్ళు పారేతోటలు.
  • fields that are watered by rivers నదీమాతృకములైన పొలములు, యేటినీళ్లు పారేపొలములు.
  • watered silk డమాసు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=watered&oldid=949511" నుండి వెలికితీశారు