బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a remarkable phenomenon which consists of a dense, black cloud, depending from the sky in a conical from toward the earth.

  • Sometimes it unites with a correponding portion ascending from the below, thus froming a continuous column from the below, thus forming a continuous column form teh cloud.
  • This is much observed over the sea నీరు తుండము, అనగా మేఘములోనుంచి పడే జలధార, దట్టముగా వుండే కారు మొయిలులోనుంచి భూమి తట్టుకు లేక కిందినుంచి మొయిలుతట్టుకు పొయ్యే జలధార, దీన్ని అవుడు, పీరుసుండి అని అంటారు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=water_spout&oldid=949509" నుండి వెలికితీశారు