warrant
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to authorize సెలవిచ్చుట, అనుమతియిచ్చుట, ఉత్తరువుచేసుట, అధికార మిచ్చుట.
- his Dictionary warrants this word యీ మాటకు ఆయన నిఘంటువు ఆధారముగా వున్నది, సాధకముగా వున్నది.
- the evidence does not warrant this decision యీ తీర్పుకు ఆ సాక్ష్యము ఆధారము కాలేదు.
- this will warrant you in paying the money ఆ రూకలను చెల్లించడానకు నీకు యిది ఆధారముగా వుండును.
- I do not see nay thing that warrants this conclusion యీ తీర్పుకు ఆధారముగా నాకేమి అగుపడలేదు.
- I warrant you! అనగా of course, naturally సుమీ.
- he had ten horses and fifty servants I warrant you! పది గుర్రాలనున్ను యాభై మంది పని వాండ్లనున్ను పెట్టుకొని యుండినాడు సుమీ.
- I warrant you he thought I was dead నేను చచ్చినానను కొన్నాడు సుమీ.
- study these books and I will warrant your learning the language యీ పుస్తకాలను చదువు నీకు యీ భాష రాకుంటే నన్ను అడుగు.
- this letter will warrant you to receive the money ఆ రూకలు తీసుకోవడానకు యీ జాబువల్ల నీకు అధికారము కలుగుతున్నది.
నామవాచకం, s, a precept for arresting a person by authorityఒకణ్ని పట్టడమును గురించి అధికారివల్ల యివ్వబడ్డ ఆజ్ఞా పత్రిక.
- the magistrate gave a warrant to apprehend the thieves ఆ దొంగలను పట్టడానకు పోలీసు అధికారి వొక అధికార పత్రికను యిచ్చినాడు.
- voucher దస్తావేజు, సాధకము.
- this letter is my warrant యీ జాబు నాకు ఆధారము, సాధకము.
- right ధికారము.
- I had his warrant for paying the money ఆ రూకలను చెల్లించడమునకు అతని సెలవు వున్నది.
- what warrant have you for this interpretation? యిట్లా అర్థము చేయడమునకు నీకేమి ఆధారము.
- or privilege యిజారా.
- A warrant was granted to him for supplying the palace with firewood నగరికి కట్టెలు వేయడమునకు వానికి వొక కవులు యివ్వబడ్దది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).