బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, a little hot వెచ్చని, ఉష్ణమైన.

 • warm water వేణ్నీళ్ళు.
 • warm weather యెండ కాలము.
 • before the food was warm he removed it యింకా వెచ్చకాక మునుపే దాన్ని తీశివేసినాడు.
 • warm climate ఎండ అధికముగా వుండే దేశము.
 • warm bath వేణ్నీళ్ళ స్నానము.
 • zealous శ్రద్ధగల, ఆశగల.
 • a warm friend మంచి స్నేహితుడు.
 • he gave me a warm reception నన్ను నింఢా విశ్వాసముగా సన్మానించినాడు.
 • the battle was warm యుద్ధము నిండా ముమ్మురముగావుండినది.
 • a warm engagement ముమ్మరముగా వుండే యుద్ధము.
 • ardent ఉగ్రమైన.
 • warm words ఉగ్రమైన మాటలు, కోపముగా చెప్పిన మాటలు.
 • a warm temper ముంగోపము.
 • he became warm or angry ఆయనకు కోపము వచ్చినది.
 • he grew warm ఆయనకు కోపము వచ్చినది.
 • warm hearted, kind, good విశ్వాసముగల, దయగల.

క్రియ, విశేషణం, to heat a little తప్తము చేసుట, కాచుట, వెచ్చచేసుట.

 • he warmed his hands చేతులను కాచుకొన్నాడు.
 • It warms my heart to see thisదీన్ని చూచి నా మసను కరిగినది, నాకు దయవచ్చినది.
 • this warmed his heart యిందువల్ల వాడి మనసు కరిగినది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=warm&oldid=949441" నుండి వెలికితీశారు