బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, needing; deficient అక్కరగా వుండే, గావలసి ఉండే, తక్కువగా వుండే, లేకేవుండే, లోపముగా వుండే, వెలితిగా వుండే.

  • the book that is a wanting లేక వుండే పుస్తకము, లేని పుస్తకము.
  • it is wanting అది లేక వున్నది, కావలసివున్నది.
  • one thing is wanting వొక్కటే తక్కువ.
  • he is always wanting to go to his mother వాడు యేవేళా తల్లి దగ్గిరికి పోవలెనంటాడు.
  • wanting to go there అక్కడికి వెళ్ళవలసి.
  • how canyou be so wanting to yourself? నీవు యిట్లా పాలు మాలడము యెటువంటిది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wanting&oldid=949419" నుండి వెలికితీశారు