ప్రధాన మెనూను తెరువు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, needed; desired కావలసిన, అగత్యమైన, అక్కరగావుండే, లేకవుండే.

  • how much will be wanted ? యెంతపట్టును.
  • I am not wanted ! నేను అక్కర లేదుగదా.
  • no answer is wanted పత్యుత్తరము అక్కరలేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wanted&oldid=949418" నుండి వెలికితీశారు