wall
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, గోడ.
- the wall of a temple గుడి యొక్క ప్రాకారము.
- the walls of a tent డేరా యొక్క గుడ్డగోడ, కనాతు.
- he went to the wall, or he was ruined వోడిపోయినాడు, చేడిపోయినాడు.
- are you going to run your head against a wall? నీకు నీవే చేటు తెచ్చుకొంటావా.
- he took the wall of me వాడు నన్ను అలక్ష్యము చేసినాడు, అమర్యాద చేసినాడు, the wall of a gun పిరంగి నోటిలోని పక్కలు.
- England has wooden walls ఇంగ్లండు కొయ్యగోడలు గలది, అనగా యుద్ధ వాడలచేత సంరక్షించబడు తున్నది.
క్రియ, విశేషణం, to in close with a wall ప్రహరి వేసుట, చుట్టూ గోడవేసుట.
- he walled the town ఆ పట్నానికి చుట్టూ గోడవేసినాడు.
- he walled in the garden ఆ తోట కు చుట్టూ గోడ వేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).