vye
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, to contend, to emulate పోటీచేసుట, పై బడుట, పోరాడుట.
- they vyed with him వానితో సరిపోరినారు.
- the stags vye with the wind in speed లేళ్ళువడిలో గాలికి సిరూగవలెనని చూస్తవి.
- no person can vye with him in welath భాగ్యములో వానికి యెవరూ సరితూగలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).