బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, (a freshman) one who serves by his own choice తనకు తానే వొక పనిలో ప్రవేశించి ప్రవర్తించేవాడు, ఉద్యోగము కొరకు జీతము లేకుండా పని చూస్తూ వుండేవాడు. క్రియ, విశేషణం, to give without beiging asked అడగక వుండగా తానుగా చెప్పుట.

  • he volunteered an opinion about this తన్ను అడగక వుండగా తనకు తానే దీన్ని గురించి తన అభిప్రాయమును చెప్పినాడు.

క్రియ, నామవాచకం, to enter into any service of ones free will తనకు తానే వొక పనిలో ప్రవేశించి చూచుట, ఉద్యోగ నిమిత్తమై జీతము లేక తనకు తానై కొలువుచేసుట.

  • nobody volunteered for the duty యీ పనికి యెవరూ ముందు పడలేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=volunteer&oldid=949310" నుండి వెలికితీశారు