బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, lively, not steady చపలమైన, చంచలమైన.

  • she is very steady but her sister is volatile అది నిబ్బరమైన మనిషి, దాని చెల్లెలు చపలురాలు.
  • a man of volatile dispositon చపలుడు, బుద్ధిస్థిరము లేనివాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=volatile&oldid=949291" నుండి వెలికితీశారు