vogue
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, fashion లోకాచారము, వాడుక.
- this is the public vogue, i.
- e.
- talk, report వదంతి, లోక ప్రతీతి.
- the books now in vogue యిప్పట్లో వాడుకలో వుండే గ్రంథములు.
- vogue meaning వాడికెగా వుండే అర్థము, సాధారణముగా వుండే అర్థము.
- English learning is much in vogue here యిక్కడ యింగ్లీషు చదువు నిండా తరచుగా వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).