vivid
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, lively, bright ప్రకాశమైన, ఉజ్వలమైన, తళతళలాడే.
- vivid flashes of lightning పశిచ్చు పశిచ్చు మనే మెరుపులు.
- I have a vivid recollection of thisయిది నాకు బాగా జ్ఞప్తి వున్నది.
- a vivid resemblance తద్వత్తుగా వ్రాసినది.
- I have a vivid remembrance of his Kindness వాడు చేసిన వుపకారము నేను యెంత మాత్రము మరిచిపోలేదు, నా మనసున నాటి వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).