బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, pertaining or contributing to life, containing life, being the seat of life ప్రాణాధారమైన, జీవాధారమైన, ఆయపట్టుగా వుండే.

  • the vital frame దేహము, శరీరము.
  • the vital moisture కళలు.
  • this hot wind dries up the vital moisture యీ వడిగాలి కళలనన్నిటిని పీలుస్తున్నది.
  • the vital spark ప్రాణము.
  • there is a vital difference between these two యీ రెంటికీ నిండా భేదము వున్నది.
  • vital religion విశేషభక్తి.
  • this is a vital point యిది అతి ముఖ్యము, యిది పరమ ముఖ్యము.
  • vital Christianity స్వచ్ఛమైన భక్తి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vital&oldid=949234" నుండి వెలికితీశారు