virgin
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a maid కన్య, పడుచు.
- the holy virgin is generally called మాదా, and a chapel to the holy virgin is called మాదాగుడి.
- Hence English churches are vulgarly called మాదా కోవిల్.
విశేషణం, pure, undefiled పరిశుద్ధముగా వుండే, నిర్మలమైన, స్వచ్ఛమైన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).